హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే
తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఔట్సోర్సింగ్ విధానంలో ఎటువంటి రాత పరీక్ష ఫీజు లేకుండా కంప్యూటర్ ఆపరేటర్ శాంపుల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
పోస్టులు – విద్య అర్హతలు:
- కంప్యూటర్ ఆపరేటర్/డేటా ఎంట్రీ ఆపరేటర్ : 01 పోస్టులు : ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకువాలి.
- శాంపిల్ అసిస్టెంట్ : 01 పోస్టులు : 10+2 అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు: 13th నవంబర్ నుండి 20th నవంబర్ మధ్యన దరఖాస్తు చేసుకోగలరు. ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులు అంగీకరించబడవు.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో 10+2, డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేదు.
శాలరీ వివరాలు: కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు నెలకు ₹19,500/- శాలరీ చెల్లిస్తారు, శాంపిల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ₹15,600/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
ఎంత వయస్సు ఉండాలి: 22 నుండి 48 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో సడలింపు ఉండదు.
అప్లికేషన్ కి కావాల్సిన సర్టిఫికెట్స్:
- 10th, 10+2, డిగ్రీ మార్క్స్ మెమో సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
- కుల ధ్రువీకరణ పత్రాలుస్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
- పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఉండాలి
- బయో డేటా సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
ఎలా Apply చెయ్యాలి: ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చుసిన తర్వాత నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే Apply చేసుకోగలరు.
ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సప్ ఛానల్లో జాయిన్ అవ్వండి.https://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33
మీకు కావాల్సిన వస్తువులు అనగా టీవీ ఫ్రిడ్జ్ ఏసి వాషింగ్ మిషన్ బట్టలు ఇలా చాలా తక్కువ ధరకే కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.https://t.me/KbrGowthamDeals