SBI CBO Recruitment 2025: Notification, Eligibility, Apply Online & Dates
ఎస్బీఐలో 2,964 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు. SBI CBO Recruitment 2025 నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) భారీ ఖాళీలతో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(2025-26/03) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా 2,964 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. … Read more