హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ( RRC ) నుండి 1800 పోస్టులతో కొత్తగా యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.

ముఖ్యమైన తేదీలు : 28-11-2024 నుండి 27-12-2024 తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
విద్య అర్హతలు:
10th, ITI అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
ఎంపిక విధానం :
రైల్వే శాఖ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా సెలక్షన్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 10th, ITI లో వచ్చిన మార్కులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
వయస్సు : 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం : నెలకు ₹15,000/- వరకు స్టైపెండ్ ఉంటుంది.
కావాల్సిన సర్టిఫికెట్స్:
- SSC, 10+2, ITI సర్టిఫికెట్స్ ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
- స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
రైల్వే శాఖ ఉద్యోగాలకు Apply చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాలి.
ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి
https://t.me/alleducationalupdates1
మీకు కావాల్సిన వస్తువులు అనగా టీవీ ఫీడ్ చేసి వాషింగ్ మిషన్ మొబైల్ ఫోన్ కంప్యూటర్ లాప్టాప్ ఇలా ఆఫర్స్ లో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి
https://t.me/KbrGowthamDeals
1 Comments on “RRC Jobs Recruitment 2024”
Comments are closed.