Release of Agniveer notification 2024

Release of Agniveer notification అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు సికింద్రాబాద్లోని ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయం గుడ్ న్యూస్ అందించింది. 2024-25 సంవత్సరానికి ‘అగ్నిపథ్’లో భాగంగా ఫైర్మెన్ల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 21 ఏళ్లలోపు వయసు ఉండే అవివాహిత పురుష అభ్యర్థులు మార్చి 22, 2024లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను అనుసరించి టెన్త్, ఇంటర్, ఐటీఐ పాస్ అయి ఉండాలి.

వెబ్సైట్ Click the link

ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం పలు రకాల మెటీరియల్స్ పొందాలనుకుంటే ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

https://t.me/alleducationalupdates1

RRB Notification https://educationalupdates.in/rrb-notification-for-9000-jobs-in-railways/

The Army Recruiting Office in Secunderabad has given good news to the unemployed. It has released a notification for the recruitment of firemen as part of ‘Agnipath’ for the year 2024-25. Unmarried male candidates below 21 years of age can apply before March 22, 2024. Following the posts should have passed Tenth, Inter, ITI. Full 2 ​​can visit the website

click the link

If you want to get various types of materials every day news paper all news paper education job information then everyone join our telegram group.

https://t.me/alleducationalupdates1