రైల్వేలో 7,951 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఈనెల 30 నుంచి ఆగస్టు 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- జూనియర్ ఇంజినీర్, మెటీరియల్ సూపరింటెండెంట్ 7,934,
- కెమికల్ సూపర్వైజర్ 17 పోస్టులున్నాయి.
అర్హత : బీటెక్/ బీఈ
వయస్సు : 18-36 ఏళ్ల వయసు వారు అర్హులు.
సీబీటీ-1, సీబీటీ-2, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
ప్రారంభ వేతనం జేఈకి రూ.35,400, కెమికల్ సూపరడ్వైజర్కు 44,900
వెబ్ సైట్ : https://www.rrbapply
ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి
https://t.me/alleducationalupdates1
మీకు కావాల్సిన వస్తువులు అనగా టీవీ ఫ్రిడ్జ్ ఏసి మొబైల్ ఫోన్ లాప్టాప్ బట్టలు ఇలా చాలా వస్తువులు చాలా తక్కువ ధరలో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి