హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే
ఇండియన్ కోస్ట్ గార్డ్ 2026 బ్యాచ్ కోసం అసిస్టెంట్ కమాండెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి విద్య అర్హతలు దరఖాస్తు విధానం పూర్తి వివరాల కోసం ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
ఖాళీలు :
- జనరల్ డ్యూటీ (General Duty – GD): 110 పోస్టులు
- టెక్నికల్ ( Engineering / Electronics ) : 30 పోస్టులు
విద్యా అర్హతలు : జనరల్ డ్యూటీ: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ తప్పనిసరి. ఇంటర్మీడియట్ వరకు మ్యాథమేటిక్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి.
- జనరల్ డ్యూటీ: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ తప్పనిసరి. ఇంటర్మీడియట్ వరకు మ్యాథమేటిక్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి.
- టెక్నికల్: ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. సంబంధిత బ్రాంచ్లుగా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అంగీకరించబడతాయి.
వయస్సు : 21 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు వయసు సడలింపు ఉంటుంది.
ఈ పోస్టులకు పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.ప్రారంభ తేదీ : 05-12-2024. ముగింపు తేదీ : 24-12-2024
దరఖాస్తు ఫీజు: జనరల్, OBC అభ్యర్థులకు రూ. 300/- SC/ST అభ్యర్థులకు మినహాయింపు.
ఎంపిక విధానం ఎంపిక దశలు:
- 1. స్టేజ్-1: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CGCAT) 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు. సబ్జెక్టులు: ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్, రీజనింగ్
- 2. స్టేజ్-2: ప్రిలిమినరీ సెలెక్షన్ బోర్డు (PSB) పిక్చర్ పెర్సెప్షన్, గ్రూప్ డిస్కషన్ టెస్ట్.
- 3. స్టేజ్-3: ఫైనల్ సెలెక్షన్ బోర్డు (FSB) సైకలాజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ, గ్రూప్ టాస్క్.
- 4. స్టేజ్-4: మెడికల్ పరీక్ష నిర్దేశిత ఆరోగ్య ప్రమాణాలను తప్పనిసరిగా కలవాలి.
- 5. స్టేజ్-5: ట్రైనింగ్ ఇండియన్ నావల్ అకాడమీ (INA), ఏజిమలలో శిక్షణ పొందాల్సి ఉంటుంది.
Web site: https://joinindiancoastguard.cdac.in
ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండిhttps://t.me/alleducationalupdates1
మీకు కావాల్సిన వస్తువులు అనగా టీవీ ఫీడ్ చేసి వాషింగ్ మిషన్ మొబైల్ ఫోన్ కంప్యూటర్ లాప్టాప్ ఇలా ఆఫర్స్ లో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండిhttps://t.me/KbrGowthamDeals