ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్) ఒప్పంద ప్రాతిపదికన 2025-26 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ | (సేల్స్ అండ్ ఆపరేషన్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: (యూఆర్- 448; ఎస్టీ- 94; ఎస్సీ- 127; ఓబీసీ- 231; ఈడబ్ల్యూఎస్- 100)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, కంప్యూటర్/ ఐటీ సంబంధిత అంశాల్లో ప్రావీణ్యం.
వయస్సు : 01-10-2024 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం : 29,000 నుంచి 31,000.
దరఖాస్తు రుసుము: రూ.1050. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.250.
ఎంపిక: ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్/ దరఖాస్తు/ సవరణ తేదీలు : 07-11-2024 ລ້໖ 16-11-2024 2. ఆన్లైన్ దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: 07-11-2024 నుంచి 16-11-2024 వరకు
ఆన్లైన్ పరీక్ష తేదీ: 01-12-2024.
ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సప్ ఛానల్లో జాయిన్ అవ్వండి.
https://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33
మీకు కావాల్సిన వస్తువులు అనగా టీవీ ఫ్రిడ్జ్ ఏసి వాషింగ్ మిషన్ బట్టలు ఇలా చాలా తక్కువ ధరకే కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.