How To Download Ap Tet Hall Tickets

How To Download Ap Tet Hall Tickets

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ( టెట్ ) హాల్ టికెట్స్ వెబ్సైట్లో విడుదల చేయడం జరిగింది. ఈ హాల్ టికెట్స్ మీ మొబైల్ ఫోన్లో చాలా సులభంగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే క్రింది కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసుకోండి.

Click The Link

How To Download Ap Tet 2024 Hall Tickets

లింక్ ని క్లిక్ చేయగానే క్యాండిడేట్ ఐడి అడుగుతుంది. డేట్ అఫ్ బర్త్ అడుగుతుంది తరువాత వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి.

తరువాత మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అందులో డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఉంటుంది వాటిని క్లిక్ చేసుకోండి.

తరువాతా మీ పేపర్ ని సెలెక్ట్ చేసుకోమంటుంది. పేపర్ సెలెక్ట్ చేసుకోగానే హాల్ టికెట్ డౌన్లోడ్ అయిపోతుంది..

ఒకవేళ డౌన్లోడ్ చేయడం తెలియకపోతే ఈ వీడియో చూడండి పూర్తిగా అర్థమవుతుంది.

ఇంకా మీకేమైనా సందేహాలు ఉన్నట్టు అయితే ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
https://t.me/alleducationalupdates1