హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ లో ఖాళీగా ఉన్న టైపిస్ట్ కం అసిస్టెంట్ మరియు రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
విద్యా అర్హత : పదవ తరగతి డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- .టైపిస్ట్ కం అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ అర్హతతో పాటుగా ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లో 45 WPM స్కిల్ ఉండాలి.
- కంప్యూటర్ ఆపరేషన్స్ లో అవగాహన ఉండాలి.రికార్డు అసిస్టెంట్ – 10వ తరగతి అర్హత మరియు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే సరిపోతుంది.
వయస్సు : 18 నుంచి 34 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు – Age Relaxation ఉంటుంది.
వేతనం : 20వేల రూపాయల నుంచి నుంచి నెల వరకు జీతాలు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు : District Court Jobs Out 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Nov 16th to Dec 2nd తేదీలోగా అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
ఎంపిక విధానం : దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ దానితోపాటు ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
పరీక్షా తేదీలు : డిసెంబర్ 15వ తేదీన నిర్వహించడం జరుగుతుంది.Apply Process: ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా కొరియర్ ద్వారా మాత్రమే అప్లికేషన్స్ పంపించవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫారం తో పాటు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి పంపించాలి.
Address – జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయ సేవా సదన్, జిల్లా కోర్టు ఆవరణ, నల్గొండ.
ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సప్ ఛానల్లో జాయిన్ అవ్వండి.https://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33
మీకు కావాల్సిన వస్తువులు అనగా టీవీ ఫ్రిడ్జ్ ఏసి వాషింగ్ మిషన్ బట్టలు ఇలా చాలా తక్కువ ధరకే కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.https://t.me/KbrGowthamDeals