పది’తో పోస్టల్ శాఖలో 44,228 ఉద్యోగాలుదేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 44,228 ఉద్యోగాలతో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది
.◆ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం) అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం) డాక్ సేవక్ పోస్ట్లు
విద్యార్హత: పదో తరగతి.
వేతనం: నెలకు బ్రాంచ్ పోస్టు మాస్టర్ పోస్టుకు రూ.12,000 నుంచి రూ.29,380,
అసిస్టెంట్ బ్రాంచ్పీస్టు మాస్టర్/ డాక్ సేవక్ 10,000 నుంచి 24,470.
వయసు: 18 నుంచి 40 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక: అభ్యర్థుల పదోతరగతిలో సాధించిన మెరిట్రస్ట్ మార్కుల ఆధారంగా.
తెలుగు రాష్ట్రాల్లో పోస్టులు: ఆంధ్రప్రదేశ్ – 1,355, తెలంగాణ- 981 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05-08-2024.దరఖాస్తుల సవరణ తేదీలు: ఆగస్టు 06 నుంచి 08 వరకు.
వెబ్ సైట్ : click here
ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. https://t.me/alleducationalupdates1
Good
Nice 👍