Railway Recruitment Board (RRB) Notification for 9,000 Jobs in Railways
రైల్వేలో 9,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్
రైల్వేలో 9,000 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి తాజాగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది,
పోస్టుల వివరాలు :
- టెక్నీషియన్ గ్రేడ్-1 (సిగ్నల్) – 1,100
- టెక్నీషియన్ గ్రేడ్-3 – 7,900
అర్హత :
పోస్టును అనుసరించి పది, ITI, డిప్లొమా/ఇంజినీరింగ్
దరఖాస్తు తేదీ :
మార్చి 9 నుంచి ఏప్రిల్ 8వ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
త్వరలోనే పూర్తి వివరాలను Web site లో ఉంచనున్నారు.
వెబ్ సైటు లింకు https://indianrailways.gov.in/
ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం పలు రకాల మెటీరియల్స్ పొందాలనుకుంటే ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
https://t.me/alleducationalupdates1
10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
Notification for 9,000 jobs in Railways
Railway Recruitment Board (RRB) has released a notification for filling up 9,000 technician posts in Railways.
Post Details:
- Technician Grade-1 (Signal) – 1,100
- Technician Grade-3 – 7,900
Eligibility:
Post followed by Ten, ITI, Diploma/Engineering
Application Date :
You can apply from March 9 to April 8
Full details will be put on the website soon.
Website Link https://indianrailways.gov.in/
If you want to get various types of materials every day news paper all news paper education job information then everyone join our telegram group.
1 thought on “RRB Notification for 9,000 Jobs in Railways”
Comments are closed.