స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( SBI )లో 600 ప్రొబేషనరీ ఆఫీసర్( పీవో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ఖాళీల వివరాలు : రెగ్యులర్ ఖాళీలు: 586 పోస్టులు • బ్యాక్ లాగ్ ఖాళీలు: 14
పోస్టుల అర్హతలు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో ( డిగ్రీ ) గ్రాడ్యుయేషన్ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తత్సమాన అర్హత. గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్/ సెమిస్టర్లో ఉన్నవారు కూడా 30.04.2025లోగా గ్రాడ్యుయేషన్ పరీక్షలో ఉత్తీర్ణులైనట్లు రుజువు చూపించాలనే షరతుకు లోబడి దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు : ఈ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 01.04.2024 నాటికి 21 సంవత్సరాల లోపు మరియు 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి, అంటే అభ్యర్థులు 01.04.2003 తర్వాత మరియు 02.04.1994 కంటే ముందు జన్మించి ఉండాలి.
ముఖ్యమైన తేదీలు : ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభతేది: డిసెంబర్ 27, 2024
- ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: జనవరి 16, 2025
- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ల డౌన్లోడ్ : 2025, ఫిబ్రవరి చివరి వారంలో..
- స్టేజ్ 1- ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు : మార్చి 8 and 15th , 2025
- ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ప్రకటన : ఏప్రిల్ 2025
- మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్లోడ్: 2025, ఏప్రిల్ రెండో వారంలో..
- స్టేజ్ 2- ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్: 2025, ఏప్రిల్, మే నెలలో
- మెయిన్ పరీక్ష ఫలితాల ప్రకటన : మే/ జూన్ 2025
- ఫేజ్-3 కాల్ లెటర్ డౌన్లోడ్: మే/ జూన్, 2025
- ఫేజ్ 3- సైకోమెట్రిక్ పరీక్ష: మే/ జూన్, 2025
- ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్సైజ్ తేదీలు : మే/ జూన్, 2025
- తుది ఫలితాల ప్రకటన: మే/ జూన్, 2025
పదవ తరగతి డిగ్రీ అర్హతతో హాస్పిటల్లో ఉద్యోగాలు Click Here
జీత భత్యాలు: నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ఉంటుంది. దరఖాస్తు ఫీజు: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం : ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
100 మార్కులకు ఆబ్జెక్టివ్ టెస్ట్ తో కూడిన ప్రిలిమినరీ పరీక్షను ఆన్ లైన్ లో నిర్వహిస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ 200 మార్కులకు ఆబ్జెక్టివ్ టెస్ట్, 50 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఫేజ్-3కి షార్ట్ లిస్ట్ అయ్యే అభ్యర్థుల పర్సనాలిటీ ప్రొఫైలింగ్ కోసం బ్యాంక్ సైకోమెట్రిక్ టెస్ట్ నిర్వహిస్తుంది.
ఏ విధంగా అప్లై చేయాలి : నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు
నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసుకోండి.
ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33
మీకు కావాల్సిన వస్తువులు టీవీ ఫీజు ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ కంప్యూటర్ లాప్టాప్ ఏవైనా తక్కువ ధరలో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి
https://t.me/KbrGowthamDeals
ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల కొరకు మన All Educational Updates అనే web site ని ప్రతిరోజు సందర్శించండి.