హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే
నేషనల్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుండి క్లర్క్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

ఖాళీలు : నేషనల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ నోటిఫికేషన్ ద్వారా 15 క్లర్క్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వయస్సు : 18 నుంచి 30 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. దీనితోపాటు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీలకు మూడు సంవత్సరాలు వయోసలింపు ఉంటుంది
విద్య అర్హతలు : ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది.
జీతం : ఎంపికైన వారందరికీ నెలకు 30 వేల రూపాయలు జీతం చెల్లించడం జరుగుతుంది
అప్లికేషన్ ఫీజు : కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి క్రింది విధంగా దరఖాస్తు రుసుము చెల్లించాలి.
Gen/ OBC/ EWS – 655/-
SC/ ST/ PWD – No Fee ( ఎటువంటి ఫీజు లేదు )
పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు click here
ముఖ్యమైన తేదీలు : కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 18 మధ్యలో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం : ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది సర్టిఫికెట్స్ వెరిఫై చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది
కో-ఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి క్రింది కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసుకోండి
నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసుకోండి
ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33
మీకు కావాల్సిన వస్తువులు టీవీ ఫీజు ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ కంప్యూటర్ లాప్టాప్ ఏవైనా తక్కువ ధరలో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి
https://t.me/KbrGowthamDeals
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ Ded, Bed అర్హతతో ఉద్యోగాలు click here
ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల కొరకు మన All Educational Updates అనే web site ని ప్రతిరోజు సందర్శించండి.