మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 14.
పోస్టుల వివరాలు:
- అవుట్ రీచ్ వర్కర్-01,
- మేనేజర్/కోఆర్డినేటర్(మహిళ)-01,
- డాక్టర్- 01,
- ఆయా(మహిళ)-01,
- చౌకీదార్(మహిళ) – 01,
- కుక్(మహిళ)-01,
- హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్(మహిళ)-01,
- పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా ట్రైనర్(పార్ట్ టైమ్) (మహిళ)-01,
- విద్యావేత్త (పార్టమ్) (మహిళ)-01,
- పారా మెడికల్(మహిళ)-01,
- సెక్యూరిటీ గార్డ్/నైట్ గార్డ్-03,
- బ్లాక్ కోఆర్డినేటర్-01
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డీఈడీ, బీఈడీ, సర్టిఫికేట్ కోర్సు, ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లు మించకూడదు.
» దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మహిళా శిశుసంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, ఉమాశంకర్ నగర్, అకాడమీ రోడ్, కానూరు, కృష్ణా జిల్లా చిరునామకు పంపించాలి. » దరఖాస్తులకు చివరితేది: 07.12.2024.
web site https://krishna.ap.gov.in
ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33
మీకు కావాల్సిన వస్తువులు టీవీ ఫీజు ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ కంప్యూటర్ లాప్టాప్ ఏవైనా తక్కువ ధరలో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి
https://t.me/KbrGowthamDeals