హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈలోగా టీచర్ ఉద్యోగ అభ్యర్థుల సౌలభ్యం కోసం మెగా డీఎస్సీ సిలబస్ను విడుదల చేయనుంది. ఏపీ డీఎస్సీ వెబ్సైటులో సిలబసు అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు సిలబస్ కోసం వెబ్సైటును సంప్రదించాలని సూచించింది. కాగా DSC ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది.
సిలబస్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసుకోండి.
సిలబస్ ని తెలుగులో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ లింక్ ని క్లిక్ చేసుకోండి.
ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండిhttps://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33
మీకు కావాల్సిన వస్తువులు టీవీ ఫీజు ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ కంప్యూటర్ లాప్టాప్ ఏవైనా తక్కువ ధరలో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండిhttps://t.me/KbrGowthamDeals
I need social SA