హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈలోగా టీచర్ ఉద్యోగ అభ్యర్థుల సౌలభ్యం కోసం మెగా డీఎస్సీ సిలబస్ను విడుదల చేయడం జరిగింది .
సెకండరీ గ్రేడ్ టీచర్ ( SGT ) సిలబస్ ను తెలుగులో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే క్రింది కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసుకోండి
స్కూల్ అసిస్టెంట్ , లాంగ్వేజ్ పండిట్స్ , PET, పోస్టుల భర్తీకి సంబంధించి సిలబస్ తెలుగులో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే క్రింది కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసుకోండి click here
సిలబస్ ఇంగ్లీషులో డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసుకోండి. Click here
ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండిhttps://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33
మీకు కావాల్సిన వస్తువులు టీవీ ఫీజు ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ కంప్యూటర్ లాప్టాప్ ఏవైనా తక్కువ ధరలో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండిhttps://t.me/KbrGowthamDeals
Visit the Official AP DSC Website1.
- Open your web browser and go to the official website of AP DSC (https://apdsc.apcfss.in).
- Step 2: Look for the Notification Section2. Find the section related to the latest AP DSC notifications or recruitment details. Usually, this will contain links to the syllabus and other important details.
- Step 3: Download the Syllabus3. Locate the syllabus link for the relevant teacher posts (SGT, PGT, TGT, etc.).
- 4. Check if the syllabus is available in Telugu. Most official documents are provided in both Telugu and English.
- Step 5: Save the Document
- . Click on the syllabus link. It will open as a PDF.6. Download the PDF by clicking the download button in your browser.