Vacant teacher posts in East Godavari district
హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై CM చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజున మొదటి సంతకం చేశారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లు రాగానే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. వర్గీకరణ ఆర్డినెన్స్కు ప్రభుత్వం చర్యలు వేగ వంతం చేసింది. ఇప్పటికే దీని కోసం కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల PDF కోసం ఈ లింక్ ని క్లిక్ చేసుకోండి.
Click Here
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 1,278 ఉపాధ్యాయ ఉద్యోగాలను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్టు సమాచారం. స్కూల్ అసి స్టెంట్లకు సంబంధించి ఆంగ్లం 90, తెలుగు 70. హిందీ 71, గణితం 55, ఫిజికల్ సైన్స్ 59, బయాలాజికల్ సైన్స్ 95, సోషల్ స్టడీస్ 114, సంస్కృతం 5, వ్యాయామ విద్య 199, ఎస్జీటీలు 349, పీజీటీ, టీజీటీ ప్రిన్సిపాల్స్ మొత్తం 171 ఖాళీలు డీఎస్సీ ద్వారా భర్తీ కానున్నట్టు తెలిసింది.మరో వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేష న్ వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఉ మ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 95 వేల మం దికి పైగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.
AP DSC SGT Syllabus 2024 Telugu PDF Free Download Click here
ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33
మీకు కావాల్సిన వస్తువులు టీవీ ఫీజు ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ కంప్యూటర్ లాప్టాప్ ఏవైనా తక్కువ ధరలో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి
https://t.me/KbrGowthamDeals
Latest updates on vacant teacher posts in East Godavari District. Check eligibility, application process, deadlines, and how to apply for government teaching jobs in Andhra Pradesh
1 thought on “Vacant teacher posts in East Godavari district”