NxtWave BDA Jobs (Work From Home) – Telugu 2025

హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త ప్రముఖ NxtWave కంపెనీ నుండి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ (Business Development Associate) ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

మరిన్ని జబ్స్ కోసం All Educational Updates టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి
JOIN TO TELEGRAM CHANNEL

విద్య అర్హత : డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వేతనం : ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి 30 రోజులు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో నెలకి 30,000 వరకు జీతం ఇస్తారు.

సెలక్షన్ ప్రాసెస్ : ఇంటర్వ్యూ ద్వారా Business Development Associate ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

జాబ్ లొకేషన్ :ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి పర్మనెంట్ Work From Home జాబ్ ఇవ్వబడుతుంది. చక్కగా మీరు మీ ఇంటి నుండి జాబ్ చేసుకోవచ్చు.

ఎంత వయసు ఉండలి : 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

అనుభవం : ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

దరఖాస్తు విధానం : ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు ఫ్రీగానే దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి NxtWave కంపెనీ వారు Interview Conduct చేస్తారు. Interview లో Select అయిన వారికి 30 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.

అప్లై విధానం : ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.

ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి క్రింది కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసుకోండి

Click here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.

ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33

మీకు కావాల్సిన వస్తువులు టీవీ ఫీజు ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ కంప్యూటర్ లాప్టాప్ ఏవైనా తక్కువ ధరలో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి
https://t.me/KbrGowthamDeals