HPCL Notification for Junior Executive Posts

హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), ముంబై, మహారాష్ట్ర, ఖాళీగా ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 14లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల ఖాళీలు : 1. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెకానికల్ ): 130 2. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్): 65 3. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్స్ట్రుమెంటేషన్): 37 4. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (కెమికల్): 2 మొత్తం ఖాళీల సంఖ్య: 234

అర్హత: ఉద్యోగానుభవంతో పాటు సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత.

గరిష్ట వయో పరిమితి: 18 – 25 సంవత్సరాల మధ్య ఉండాలి. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు; OBCలకు 3 సంవత్సరాలు; పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల సడలింపు.

జీతం: జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నెలకు రూ.30,000- 5.1,20,000.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ మొదలైన వాటి ఆధారంగా.

దరఖాస్తు రుసుము: .1000; అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది. SC/ST/PwBd ల అభ్యర్థులకు ఫీజులు మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 14-02-2025.

ఏ విధంగా అప్లై చేయాలి : నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసుకోండి.

Notification

web site

ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33

మీకు కావాల్సిన వస్తువులు టీవీ ఫీజు ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ కంప్యూటర్ లాప్టాప్ ఏవైనా తక్కువ ధరలో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి
https://t.me/KbrGowthamDeals

ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల కొరకు మన All Educational Updates అనే web site ని ప్రతిరోజు సందర్శించండి.