హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతిలోని హైకోర్టులో ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

- అర్హత: ఐదేళ్లు/ మూడేళ్ల లా డిగ్రీ.
- ఎంపిక: అభ్యర్థుల విద్యార్హతలు, మెరిట్ మార్కులు ఆధారంగా, ఎంపిక చేస్తారు
- వేతనం: నెలకు 35,000. రూపాయల జీతం
- పోస్టుల ఖాళీలు : లా క్లర్క్ పోస్టులు
దరఖాస్తు: ‘రిజిస్ట్రార్, హైకోర్ట్ ఆఫ్ అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్’ చిరునామాకు 17.01.2025 తేదీ లోపు దరఖాస్తులు పంపించాలి.
అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసుకోండి.
Web site: https://aphc.gov.in/
ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండిhttps://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33
మీకు కావాల్సిన వస్తువులు టీవీ ఫీజు ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ కంప్యూటర్ లాప్టాప్ ఏవైనా తక్కువ ధరలో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండిhttps://t.me/KbrGowthamDeals