సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 212 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు :
- సూపరింటెండెంట్: 142
- జూనియర్ అసిస్టెంట్: 70

విద్య అర్హతలు:
- సూపరింటెండెంట్ పోస్టులకు డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం.
- జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత, ఇంగ్లిష్, హిందీ కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్,
వయసు: సూపరింటెండెంట్ పోస్టులకు 30 ఏళ్లు; జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు మించకూడదు. (ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీకి మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది).
దరఖాస్తు ఫీజు: ఆర్రిజర్వ్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్కు రూ.800, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్ససర్వీస్మెన్/ మహిళలకు ఫీజు ఉండదు.
ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్స్ (సీబీటీ), స్కిల్ టెస్ట్, షార్ట్స్టింగ్ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.01.2025.
ఏ విధంగా అప్లై చేయాలి : నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు
నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసుకోండి.
వెబ్సైట్: https://www.cbse.gov.in/
ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండిhttps://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33
మీకు కావాల్సిన వస్తువులు టీవీ ఫీజు ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ కంప్యూటర్ లాప్టాప్ ఏవైనా తక్కువ ధరలో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండిhttps://t.me/KbrGowthamDeals
ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల కొరకు మన All Educational Updates అనే web site ని ప్రతిరోజు సందర్శించండి.