హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే
తూర్పు గోదావరి జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికన ప్రభుత్వాసుపత్రుల్లో ఫార్మసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎల్డీఎస్, పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టుల ఖాళీలు :
- ఫార్మసిస్ట్: 03
- డేటా ఎంట్రీ ఆపరేటర్: 01
- ఎల్డీఎస్: 04
విద్య అర్హత : పోస్టును అనుసరించి 10వ తరగతి, డిగ్రీ, పీజీడీసీఏ, డీఫార్మసీ/ బీఫార్మసీ.

- ఫార్మసిస్ట్ : గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి ఫార్మసీ/ బి.ఫార్మసీలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
- డేటా ఎంట్రీ ఆపరేటర్ : కంప్యూటర్తో డిగ్రీ లేదా ఏదైనా డిగ్రీ
- ఎల్డీఎస్. : 10వ తరగతి విద్యార్హత
వయసు: 42 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ ఏడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు సదలింపు ఉంటుంది.
దరఖాస్తు చివరి తేదీ : 29.12.2024
దరఖాస్తు ఫీజు : ఓసి అభ్యర్థులు 300 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ దివ్యాంగులకు 200 రూపాయలు.
కావలసిన డాక్యుమెంట్లు :
- పదవ తరగతి ఇంటర్మీడియట్ మార్కు లిస్ట్.
- కులదృవీకరణ పత్రం
- టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్నాలు
- 8 వ తరగతి నుంచి పదవ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్
అప్లికేషన్ మరియు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం కొరకు క్రింది కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసుకోండి.
నోటిఫికేషన్ డీటెయిల్స్ చదువుకున్న తర్వాత మీకు నచ్చినట్లయితే క్రింది ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసి ఫీల్ చేసి మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి సబ్మిట్ చేయండి.
ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండిhttps://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33
మీకు కావాల్సిన వస్తువులు టీవీ ఫీజు ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ కంప్యూటర్ లాప్టాప్ ఏవైనా తక్కువ ధరలో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండిhttps://t.me/KbrGowthamDeals
ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల కొరకు మన All Educational Updates అనే web site ని ప్రతిరోజు సందర్శించండి.
1 thought on “పదవ తరగతి అర్హతతో హాస్పిటల్లో ఉద్యోగాలు”
Comments are closed.