హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే
పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి కొత్తగా రూరల్ మరియు అర్బన్ ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం పోస్టల్ సర్వీసెస్ అందించేందుకు ఫ్రాంచైజ్ స్కీం విడుదల చేయడం జరిగింది.

వయస్సు : 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
విద్య అర్హతలు : ఎనిమిదవ తరగతి అర్హత ఉన్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మహిళలు మరియు పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు. 14 రోజులలోనే ఎంపిక చేసి ఫ్రాన్సిస్ మీ పేరు మీద మీ ఊర్లోనే పోస్టల్ సర్వీసెస్ అందించే విధంగా అవకాశం ఇస్తారు. పోస్టల్ సేవలు అందిస్తూ మీకు కమిషన్ ద్వారా నెలకు 25 వేల వరకు సంపాదించవచ్చు.
అప్లికేషన్ ఫీజు : ఫ్రాంచైజ్ కు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎటువంటి దరఖాస్తు ఫీజు ఉండదు. ఉచితంగానే అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు : పోస్టల్ ఫ్రాంచైజ్ కు దరఖాస్తు చేసుకోవడానికి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి దరఖాస్తులు చేసుకోవాలి 14 రోజుల్లో సెలక్షన్ చేస్తారు.
ఎంపిక విధానం : పోస్టల్ ఫ్రాన్సిస్‌కు అప్లికేషన్ పెట్టుకున్న వారికి ఎటువంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ గా 14 రోజుల్లో ఎంపిక చేయడం జరుగుతుంది.
అప్లికేషన్ మరియు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం కొరకు క్రింది కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసుకోండి.
నోటిఫికేషన్ డీటెయిల్స్ చదువుకున్న తర్వాత మీకు నచ్చినట్లయితే క్రింది ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసి ఫీల్ చేసి మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి సబ్మిట్ చేయండి.
ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33
మీకు కావాల్సిన వస్తువులు టీవీ ఫీజు ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ కంప్యూటర్ లాప్టాప్ ఏవైనా తక్కువ ధరలో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి
https://t.me/KbrGowthamDeals
ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల కొరకు మన All Educational Updates అనే web site ని ప్రతిరోజు సందర్శించండి