Vacant teacher posts in West Godavari district

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై CM చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజున మొదటి సంతకం చేశారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లు రాగానే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. వర్గీకరణ ఆర్డినెన్స్కు ప్రభుత్వం చర్యలు వేగ వంతం చేసింది. ఇప్పటికే దీని కోసం కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.

Join To Telegram Channel Click here

పశ్చిమగోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల PDF కోసం ఈ లింక్ ని క్లిక్ చేసుకోండి.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మెగా డీఎస్సీ రిక్రూట్మెంట్లో మొత్తం 1085 ఉపాధ్యాయ పోస్టులను నోటిఫై చేయనున్నారు. ప్రభుత్వ/ స్థానికసంస్థల యాజమాన్యాల పాఠ శాలల్లో స్కూల్ అసిస్టెంటో కేడర్లో తెలుగు 35 పోస్టులు, హిందీ 45, ఇంగ్లీషు 79, గణితం (తెలుగు మీడియం) 37, ఫిజికల్ సైన్సు (తెలుగు) 38, బయోలాజికల్ సైన్సు (తెలుగు) 58, సోషల్ స్టడీస్ (తెలుగు) 91, ఫిజిక ఎడ్యుకేషన్ 179, ఎస్జీటీ (తెలుగు) 260లలో మొత్తం 822 పోస్టులు నోటిఫై చేయనున్నారు.

ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33

మీకు కావాల్సిన వస్తువులు టీవీ ఫీజు ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ కంప్యూటర్ లాప్టాప్ ఏవైనా తక్కువ ధరలో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి
https://t.me/KbrGowthamDeals

AP DSC SGT Syllabus 2024 Telugu PDF Free Download Click here

1 thought on “Vacant teacher posts in West Godavari district”

Leave a Comment