Meesho Recruitment 2025 – all educational updates
హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే
ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ మనకు Meesho ( Meesho Recruitment 2025 ) కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసోసియేట్ ( Associate ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగం కోసం Apply చెయ్యాలి అంటే Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అనుకునేవారు కేవలం Online లో మాత్రమే Apply చెయ్యాలి. ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న వారికి Meesho కంపెనీ వారు Interview Conduct చేసి ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు నెలకి 20,000 వరకు జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ ఆయిన వారికి కంపెనీ వారు Free గా Laptop ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంభంధించిన Full Details మరియు Apply Link క్రింద ఇవ్వబడినది అక్కడ నుండి మీరు check చేసి Apply చేసుకోండి
పోస్టుల వివరాలు : ఈ నోటిఫికేషన్ ద్వార అసోసియేట్ ( Associate ) రోల్ కి సంభందించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
వయస్సు : 18 సంవత్సరాలు పైబడిన వారందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యా అర్హతలు : Meesho సంస్థ నుండి విడుదలైన ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు ఫ్రీగానే దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం : ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 20,000 జీతం చెల్లిస్తారు
సెలెక్షన్ఏ విధంగా చేస్తారు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే సెలెక్ట్ చేస్తారు ఏటువంటి రాత పరీక్ష ఉండదు.
జాబ్ లొకేషన్ : ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Bangalore లో జాబ్ ఇవ్వబడుతుంది.
అనుభవం : ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ట్రైనింగ్ : ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికీ 30 రోజులు ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ లో 20,000 వరకు జీతం ఇస్తారు.
అప్లై విధానం : ఈ ఉద్యోగాలను Online లో కేవలం కంపెనీ Website లో మాత్రమే Apply చెయ్యాలి. Apply చేసుకున్న అభ్యర్థులను Shortlist చేసి పరీక్ష నిర్వహించి Interview నిర్వహించి అందులో Select అయిన వారికి జాబ్ ఇస్తారు.
ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి క్రింది కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసుకోండి
Note : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులకు మాత్రమే తదుపరి రౌండ్స్ కొరకు మెయిల్ / కాల్ చేస్తారు.
ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33
మీకు కావాల్సిన వస్తువులు టీవీ ఫీజు ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ కంప్యూటర్ లాప్టాప్ ఏవైనా తక్కువ ధరలో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి
https://t.me/KbrGowthamDeals
అమెజాన్ కంపెనీలో డిగ్రీ అర్హతతో భారీగా వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ click here
Good