AP DSC 2025 Notification Out! 🔥 13 Districts Teacher Vacancies – Apply Now!
హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై CM చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజున మొదటి సంతకం చేశారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లు రాగానే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. వర్గీకరణ ఆర్డినెన్స్కు ప్రభుత్వం చర్యలు వేగ వంతం చేసింది. ఇప్పటికే దీని కోసం కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నా రు. ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఇచ్చిన ప్రధాన హామీల్లో ఇదొకటి. ప్రస్తుతం దీని అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.
Join To Telegram Channel Click here
రాష్ట్రంలో 13 జిల్లాల్లోని ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల కోసం ఈ లింక్ ని క్లిక్ చేసుకోండి.
District | Vacancies |
Anantapur | Click here |
Chittoor | Click here |
East Godavari | Click here |
Guntur | Click here |
Kadapa | Click here |
Krishna | Click here |
Kurnool | Click here |
Nellore | Click here |
Srikakulam | Click here |
Visakhapatnam | Click here |
West Godavari | Click here |
Prakasam | Click here |
Nellore | Click here |
రాష్ట్రంలో 13 జిల్లాల్లోని ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల కోసం ఈ లింక్ ని క్లిక్ చేసుకోండి.
AP DSC SGT Syllabus 2024 Telugu PDF Free Download Click here
ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33
మీకు కావాల్సిన వస్తువులు టీవీ ఫీజు ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ కంప్యూటర్ లాప్టాప్ ఏవైనా తక్కువ ధరలో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి
https://t.me/KbrGowthamDeals
✍ Meesho కంపెనీలో ఉద్యోగాలు
అర్హత : Degree
సాలరీ : 2.4 LPA
Free Cab | Free Laptop
Apply Now 👇👇