సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో కానిస్టేబుల్స్/డ్రైవర్ & కానిస్టేబుల్స్/డ్రైవర్-కమ్-పంప్-ఆపరేటర్ (డ్రైవర్ ఫర్ ఫైర్ సర్వీసెస్) తాత్కాలిక పోస్టుల భర్తీకి అర్హులైన పురుష భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి మెట్రిక్యులేషన్/టెన్త్ అర్హత కలిగిన అర్హతగల పురుష అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు: * కానిస్టేబుల్/డ్రైవర్: 845 పోస్టులు (UR- 344, EWS- 84, SC- 126, ST- 63, OBC- 228)
కానిస్టేబుల్/ డ్రైవర్-కమ్-పంప్- ఆపరేటర్ (DCPO) (డ్రైవర్ ఫర్ ఫైర్ సర్వీస్) – 279 పోస్టులు (UR- 116, EWS- 27, SC- 41, ST- 20, OBC- 75)
మొత్తం పోస్టుల సంఖ్య: 1124
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన అర్హత . డ్రైవింగ్ లైసెన్స్ మరియు డ్రైవింగ్ అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: 04.03.2025 నాటికి 21 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
శారీరక ప్రమాణాలు: ఎత్తు కనీసం 167 సెం.మీ, ఛాతీ 80-85 సెం.మీ.
జీతభత్యాలు : నెలకు 21,700 రు,, ల నుంచి 69,100 రు,,
రిక్రూట్మెంట్ ప్రక్రియ: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, వ్రాత పరీక్ష (OMR/ CBT), డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ. 100. (SC, ST, ESM అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించకుండా మినహాయించబడ్డారు).
ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 03/02/2025.
ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ : 04/03/2025.
నోటిఫికేషన్https://drive.google.com/file/d/1u4_GPoovCcJ9tiFd6nhH3f6x7l6_7NYj/view?usp=drivesdk
ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33
మీకు కావాల్సిన వస్తువులు టీవీ ఫీజు ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ కంప్యూటర్ లాప్టాప్ ఏవైనా తక్కువ ధరలో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి