హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) /సౌత్ జోన్ ఒక సంవత్సరం పాటు ట్రేడ్/డిసిప్లైన్ కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA)లో అప్రెంటిస్‌షిప్ చట్టంలో అప్రెంటిస్ ట్రైనీల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు : రైల్వే ఐ ఆర్ సి టి సి నుండి విడుదలైన ఈ ఉద్యోగాలకు క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు
- అప్లికేషన్ ప్రారంభ తేదీ : 19th డిసెంబర్ 2024
- అప్లికేషన్ ఆఖరు తేదీ : 31st డిసెంబర్ 2024
పోస్టుల వివరాలు : కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) – 08 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్య అర్హతలు : పదవ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు : 15 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు. ఓబీసీలకు మూడు సంవత్సరాలు, ex service man 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
- ➤ పదవ తరగతి పరీక్షలో పొందిన మార్కుల మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.
- ➤ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
వేతనం : నెలకు స్టైపెండ్ రూపంలో నెలకు ₹9,000/- ఇస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
అప్లికేషన్ ఫీజు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాలిసిన అవసరం లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
కావాల్సిన సర్టిఫికెట్స్:IRCTC ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
- 10th పాస్ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
- కుల ధ్రువీకరణ పత్రాలు
- స్టడీ సర్టిఫికెట్స్,
- ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఈ విధంగా అప్లై చేయాలి : నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు
నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసుకోండి.
ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండిhttps://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33
మీకు కావాల్సిన వస్తువులు టీవీ ఫీజు ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ కంప్యూటర్ లాప్టాప్ ఏవైనా తక్కువ ధరలో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండిhttps://t.me/KbrGowthamDeals
ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల కొరకు మన All Educational Updates అనే web site ని ప్రతిరోజు సందర్శించండి.