హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) స్పోర్ట్స్ కోటాలో 275 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) గ్రూప్ సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 30వ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, డైవింగ్, వాటర్ పోలో, బాస్కెట్బాల్, బాక్సింగ్, సైక్లింగ్, క్రాస్ కంట్రీ, ఈక్వెస్ట్రియన్, ఫుట్బాల్, జి మ్నాస్టిక్స్, హ్యాండ్బాల్, హాకీ, ఐసీ స్కీయింగ్, జూడో, కరాటే, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, వాటర్ స్పోర్ట్స్, రెజ్లింగ్, షూటింగ్, టైక్వాండో, వుషు, ఫెన్సింగ్
అర్హత: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు నేషనల్/ ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో సంబంధిత క్రీడాంశాల్లో పాల్గొని ఉండాలి లేదా విజయాలు సాధించి ఉండాలి. వయసు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.
సెలెక్షన్: అప్లికేషన్స్ షార్ట్స్టింగ్, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (పీఎన్టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తులు: ఆన్లైన్లో డిసెంబర్ 30 వరకు దరఖా స్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు వెబ్ సైట్ లో సంప్రదించాలి
ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండిhttps://t.me/alleducationalupdates1
మీకు కావాల్సిన వస్తువులు అనగా టీవీ ఫీడ్ చేసి వాషింగ్ మిషన్ మొబైల్ ఫోన్ కంప్యూటర్ లాప్టాప్ ఇలా ఆఫర్స్ లో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండిhttps://t.me/KbrGowthamDeals
Where is traning
Super