ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏపీ డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లోని వివిధ విభాగాల్లో 1,289 వివిధ ఖాళీల భర్తీకి నియామక ప్రకటనను జారీ చేసింది.
పోస్టుల ఖాళీలు :
- » సీనియర్ రెసిడెంట్ (క్లినికల్): 603
- సీనియర్ రెసిడెంట్ (నాన్ క్లినికల్): 590
- » సీనియర్ రెసిడెంట్ (సూపర్ స్పెషాలిటీ): 96
అర్హత: మెడికల్ పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్/ డీఎన్బీ, ఎండీఎస్).
వయసు: 44 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు బ్రాడ్ స్పెషాలిటీకి రూ.80,500, సూపర్ స్పెషాలిటీకి రూ.97,750.
ఉద్యోగ కాలం: ఎంపికైన అభ్యర్థులు ఏడాది పని చేయాలి
ఎంపిక: పీజీ పరీక్ష మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: ఓసీలకు రూ.2000, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రూ.1000. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08-01-2025.
ఏ విధంగా అప్లై చేయాలి : నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవచ్చునోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసుకోండి.
ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండిhttps://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33
మీకు కావాల్సిన వస్తువులు టీవీ ఫీజు ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ కంప్యూటర్ లాప్టాప్ ఏవైనా తక్కువ ధరలో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండిhttps://t.me/KbrGowthamDeals
ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల కొరకు మన All Educational Updates అనే web site ని ప్రతిరోజు సందర్శించండి.