స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో జీఎం, డీజీఎం పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 02. పోస్టింగ్ ప్రదేశం: నవీ ముంబై/ముంబై.
పోస్టుల వివరాలు: జీఎం- డిప్యూటీ సీఐఎస్ వో(ఇన్ఫ్రా సెక్యూరిటీ అండ్ స్పెషల్ ప్రాజె క్ట్)-01, డీజీఎం(ఇన్సిడెంట్ రెస్పాన్స్)-01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్హత, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికే షన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.12.2024.
మరిన్ని వివరాలకు ఈ వెబ్సైట్ ని సంప్రదించండి
ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండిhttps://t.me/alleducationalupdates1
మీకు కావాల్సిన వస్తువులు అనగా టీవీ ఫీడ్ చేసి వాషింగ్ మిషన్ మొబైల్ ఫోన్ కంప్యూటర్ లాప్టాప్ ఇలా ఆఫర్స్ లో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండిhttps://t.me/KbrGowthamDeals